అల్లుడి కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్ మామ...! 9 h ago
TG: గాంధీభవన్‌కు బన్నీ మామ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీతో మాట్లాడడానికి చంద్రశేఖర్ రెడ్డి ప్రయత్నం చేసారు. అల్లు అర్జున్ మామతో ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. దీపా దాస్ మున్షీ పట్టించుకోకపోవడంతో అల్లు అర్జున్ మామ వెనుతిరిగి వెళ్లిపోయారు. మీడియా ప్రతినిధులు చంద్రశేఖర్ రెడ్డిని మాట్లాడించే ప్రయత్నం చేసిన సైలెంట్‌గా వెళ్లిపోయారు.